kakinada Tiger Fear : పెద్దపులి భయానికి ప్రజలు ఎలా భయపడుతున్నారో చూడండి..! | ABP Desam
2022-06-05
6
Kakinada పరిసర ప్రాంతాల్లో పెద్దపులి భయపెడుతోంది. బోనులెన్ని పెట్టినా పదిరోజులగా పులి ఐదు గ్రామాల ప్రజలను వణికిస్తోంది. అసలు క్షేత్రస్థాయిలో అక్కడి నుంచి మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు.